"సంక్రాంతికి వస్తున్నాం" నుండి ఫ‌స్ట్‌ సింగిల్ ప్రోమో..! 22 d ago

featured-image

వెంకటేష్ హీరో గా నటిస్తున్న "సంక్రాంతికి వస్తున్నాం" మూవీ నుండి ఫ‌స్ట్‌ సింగిల్ "గోదారి గట్టు" సాంగ్ ప్రోమో విడుదలైంది. ఈ గోదారి గట్టు సాంగ్ ని భాస్కర భట్ల రచించగా రమణ గోగుల గాత్రం అందించారు. ఈ పాట‌ పూర్తి లిరికల్ వీడియోను మేకర్లు డిసెంబర్ 3న రిలీజ్ చేయనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్‌గా 'భీమ్స్ సిసిరోలియో' వర్క్ చేస్తున్నారు. 2025 జనవరి14న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD